బీజేపీ కార్యకర్త చెంప ఛెళ్లు మనిపించిన లేడీ కలెక్టర్ ! || Oneindia Telugu

2020-01-20 6

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా మధ్యాప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లా బియోరా పట్టణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్లపైకి రావడంతో వారిని అదుపులో చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులతోపాటు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
#caarally
#caaact
#priyavarma
#mpprocaarally
#citizenshipamendmentact
#citizenshiplaw
#madhyapradesh
#pmnarendramodi
#rahulgandhi

Free Traffic Exchange